అసలు ఇంటి దేవతలు ఎవరు ?
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
మార్చి 2న అందరూ కలిసి శ్రీకాకుళం గుడి వీధి తెన్నేటి విక్రమ్ ప్రకాష్ శర్మ ని కలవడం జరిగింది. జరిగిన సంఘటనలు వివరించారు. వందేళ్ళ తర్వాత అద్భుతం గా అతను అభివర్ణించారు. ఇదొక బ్రహ్మోత్సవం గా అతని నోటి నుండి మాటలు వెలువడ్డాయి. అప్పటికే ఆ గ్రూప్ పేరు బ్రహ్మోత్సవం అని కొనసాగుతోంది అని చెప్పగా అందరూ ఆశ్చర్యపడ్డారు. వెంటనే సిద్ధాంతి తో కలసి అందరూ మరలా పీర్ సాహెబ్ పేట బయలుదేరారు. ఆ ప్రాంతంలో సిద్ధాంతి పరిశీలించారు. శిథిలాలు తొలగిస్తే అమ్మవారు ఆనవాళ్లు దొరుకుతుందని అక్కడే అమ్మవారు గర్భ గది నిర్మించి, సంబరాలు చెయ్యాలని ఆదేశించారు. అందరూ అలాగే చేద్దాం అని అంగీకరించారు
పూల కామేశ్వరి అమ్మవారు
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
పూర్వం పీర్ సాహెబ్ పేట (కలివరం) వారణాశి ఇంటి వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చిన....
సుమారు శతాబ్దం క్రితం నుండి అమ్మవారి సంబరాలు జరగడం లేదు. చాలా మంది వారణాశి కుటుంబాల .....
2019 అక్టోబర్ 19 న వారణాశి సాంబన్న కుమారుడు వారణాశి లచ్చన్న కుమారుడు ....
దాంతో వారణాశి వంశం కోసం వేట మొదలైంది. అనేక రాష్టలు, ప్రాంతాల్లో అన్వేషణ జరపగా ఒక వంశ వృక్షం....
అందుబాటులో ఉన్నవారందరికి సమాచారం ఇవ్వడంతో శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర ఉన్న....
తొలి అడుగు వేసినప్పుడు దుంప కల్యాణి (ఎంగిలమ్మ), సారవకోట లక్ష్మీ, వారణాశి వసంత....
అదేరోజు మోహన్ రావు సోదరులు తో కలసి వారణాశి ఢిల్లీప్, మిగతా వారు పీర్ సాహెబ్ పేట....
మార్చి 2న అందరూ కలిసి శ్రీకాకుళం గుడి వీధి తెన్నేటి విక్రమ్ ప్రకాష్ శర్మ ని కలవడం జరిగింది....