అసలు ఇంటి దేవతలు ఎవరు ?
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
సుమారు శతాబ్దం క్రితం నుండి అమ్మవారి సంబరాలు జరగడం లేదు. చాలా మంది వారణాశి కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగ జారడం తో తమ వాటా కి వచ్చిన భూముల అమ్మీ ఆ ప్రాంతం వదలి వెళ్లిపోయారు. చివరకు అమ్మవారి బుట్ట ను మాత్రమే ప్రతి పండుగ కి పూజ చెయ్యడం జరిగేది. అలా ఆ బుట్ట ఉన్న ఇల్లు పీర్ సాహెబ్ పేట లో వారణాశి కృష్ణ మూర్తి తన చివరాంకం వరకు కొలిచారు. ఆ కుటుంబం కూడా ఆ ఊరు వదలి వెళ్లినా ప్రతి పండుగ కి కృష్ణ మూర్తి వచ్చి దీపం పెట్టేవారు. అతని తదనంతరం ఈ ఇల్లు కూలిపోయింది. దశాబ్దాలుగా ఆ అమ్మవారి బుట్ట మట్టి శిధిలాల క్రింద ఉండి పోయింది. కాల క్రమేణా ఆ బుట్టను అందరూ మర్చిపోయారు. కాలంలో మార్పులు వలన ప్రస్తుతం ఉన్నవారికి ఒక బుట్ట ఉందని గానీ, తమకు ఒక అమ్మ వారు ఉందని తెలియదు. అలాగే వయో వృద్ధులు కొందరు మాట్లాడుతూ తమ చిన్న తనం లో అమ్మవారి సంబరాలు గూర్చి పెద్దలు చెబితే విన్నామని, కానీ చూడలేదని పేర్కొన్నారు
పూల కామేశ్వరి అమ్మవారు
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
పూర్వం పీర్ సాహెబ్ పేట (కలివరం) వారణాశి ఇంటి వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చిన....
సుమారు శతాబ్దం క్రితం నుండి అమ్మవారి సంబరాలు జరగడం లేదు. చాలా మంది వారణాశి కుటుంబాల .....
2019 అక్టోబర్ 19 న వారణాశి సాంబన్న కుమారుడు వారణాశి లచ్చన్న కుమారుడు ....
దాంతో వారణాశి వంశం కోసం వేట మొదలైంది. అనేక రాష్టలు, ప్రాంతాల్లో అన్వేషణ జరపగా ఒక వంశ వృక్షం....
అందుబాటులో ఉన్నవారందరికి సమాచారం ఇవ్వడంతో శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర ఉన్న....
తొలి అడుగు వేసినప్పుడు దుంప కల్యాణి (ఎంగిలమ్మ), సారవకోట లక్ష్మీ, వారణాశి వసంత....
అదేరోజు మోహన్ రావు సోదరులు తో కలసి వారణాశి ఢిల్లీప్, మిగతా వారు పీర్ సాహెబ్ పేట....
మార్చి 2న అందరూ కలిసి శ్రీకాకుళం గుడి వీధి తెన్నేటి విక్రమ్ ప్రకాష్ శర్మ ని కలవడం జరిగింది....