అసలు ఇంటి దేవతలు ఎవరు ?
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
తొలి అడుగు వేసినప్పుడు దుంప కల్యాణి (ఎంగిలమ్మ), సారవకోట లక్ష్మీ, వారణాశి వసంత (హైదరాబాద్), వారణాశి నరసింహ మూర్తి, వారణాశి లక్షమణ మూర్తి (గుజరాత్) లు ఎంతో సహకరించారు. ప్రతిరోజు మాట్లాడేవారు. ఎన్నో అనుమానాలు నివృత్తి చేసేవారు. వారు ఇచ్చిన సమాచారం ఎంతో ఉపయోగపడింది. వీరందరూ వయో వృద్ధులు కావడంతో వారి జ్ఞాపకాలను సద్వినియోగం చేసుకొన్నాం. వారణాశి కృష్ణ మూర్తి కుటుంబం ఫోన్ నంబర్స్, అడ్రెస్ లు దొరకక పోవడంతో సుమారు 4 నెలలు అయోమయంలో పడ్డాం. చివరకు వారణాశి కొండలరావు చొరవతో వారణాశి సాయి రామా ద్వారా వారణాశి శ్యామ్ సుందర్ ని కలసి వారణాశి మోహన్ రావు గుమ్మం ఎక్కి ఒక కొలిక్కి వచ్చాం కృష్ణ మూర్తి కుటుంబం గుమ్మం ఎక్కే ముందు రోజు వరకు చాలా వత్తిడి కి లోనయ్యం. ఎలా సంబరాలు చెయ్యాలో తెలియదు. ఎక్కడ చెయ్యేలో తెలియదు.
చాలా సార్లు వారణాశి అన్నజీ మాట్లాడి ఎదో ఒక విధంగా ఈ పని పూర్తి చేద్దాం అని బలం ఇచ్చేవాడు హైదరాబాద్ నుండి వారణాశి రాజేశ్వరరావు కొడుకు వారణాశి దిలీప్ ఫోన్ చేసాడు. ఇంత వరకు జరిగిన విషయాలుచెప్పం. దిలీప్ సతీమణి సృజన జోక్యం తో దిలీప్ శ్రీకాకుళం వచ్చాడు. 2020 మార్చి 1న శ్రీకాకుళం లో 2వ సారి మీటింగ్ పెట్టాం. అప్పటి నుండి కధ వేడెక్కింది. అంతవరకు వితండవాదం చేసేవారిని ప్రక్కకు పెట్టాం. వారణాశి కృష్ణ మూర్తి కుటుంబం వంశపారంపర్యంగా వస్తున్న జాగాని విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఒక ట్రస్ట్ చేసి దానికి ఈ జాగా విరాళంగా ఇవ్వనున్నారు. ట్రస్ట్ కి వారణాశి కృష్ణ మూర్తి కొడుకు మోహన్ రావు ప్రెసిడెంట్ గా వుండనున్నారు.
పూల కామేశ్వరి అమ్మవారు
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
పూర్వం పీర్ సాహెబ్ పేట (కలివరం) వారణాశి ఇంటి వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చిన....
సుమారు శతాబ్దం క్రితం నుండి అమ్మవారి సంబరాలు జరగడం లేదు. చాలా మంది వారణాశి కుటుంబాల .....
2019 అక్టోబర్ 19 న వారణాశి సాంబన్న కుమారుడు వారణాశి లచ్చన్న కుమారుడు ....
దాంతో వారణాశి వంశం కోసం వేట మొదలైంది. అనేక రాష్టలు, ప్రాంతాల్లో అన్వేషణ జరపగా ఒక వంశ వృక్షం....
అందుబాటులో ఉన్నవారందరికి సమాచారం ఇవ్వడంతో శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర ఉన్న....
తొలి అడుగు వేసినప్పుడు దుంప కల్యాణి (ఎంగిలమ్మ), సారవకోట లక్ష్మీ, వారణాశి వసంత....
అదేరోజు మోహన్ రావు సోదరులు తో కలసి వారణాశి ఢిల్లీప్, మిగతా వారు పీర్ సాహెబ్ పేట....
మార్చి 2న అందరూ కలిసి శ్రీకాకుళం గుడి వీధి తెన్నేటి విక్రమ్ ప్రకాష్ శర్మ ని కలవడం జరిగింది....