అసలు ఇంటి దేవతలు ఎవరు ?
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
పూర్వం పీర్ సాహెబ్ పేట (కలివరం) వారణాశి ఇంటి వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చిన సామానులు లో ఒక అరటి గెల ఉంది. దానిని ఇంటి పెనక కు కట్టారు. అందులో అరటి పళ్ళు గెంతులు వేయడం తో అందరూ భయపడి దాసుడు దగ్గర కు పరిగెత్తారు. దాసుడు వచ్చి చూసి ఈమె పూల కామెన్లు ఎవరి సామానులు తో కలసి పోయి మీ ఇంటికి వచ్చింది. మీ భక్తి తో కొలవండి. మీరు జమీందార్ల కు ఉన్న స్థాయిలో భూములు, నౌకర్లు వచ్చి చేరుతాయి అని చెప్పారు. అలా దేవత వారింటికి వచ్చింది. అలా వచ్చిన అమ్మవారి ని తరతరాలుగా కొలుస్తూ వచ్చారు. సుమారు వందేళ్ళ క్రితం వరకు సంబరాలు చేశారు. అనంతరం సంబరాలు చెయ్యడం లో నిర్లక్ష్యం గా వ్యవహరించారు. సుమారు 50 ఏళ్ళ క్రితం వరకు ఆమెకు పూజలు చేశారు. కొంత కాలానికి వారణాశి వంశీయులు పూర్తిగా తమ స్వస్థలం పీర్ సాహెబ్ పేట వదలి వెళ్ళి పోయారు.
పూల కామేశ్వరి అమ్మవారు
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
పూర్వం పీర్ సాహెబ్ పేట (కలివరం) వారణాశి ఇంటి వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చిన....
సుమారు శతాబ్దం క్రితం నుండి అమ్మవారి సంబరాలు జరగడం లేదు. చాలా మంది వారణాశి కుటుంబాల .....
2019 అక్టోబర్ 19 న వారణాశి సాంబన్న కుమారుడు వారణాశి లచ్చన్న కుమారుడు ....
దాంతో వారణాశి వంశం కోసం వేట మొదలైంది. అనేక రాష్టలు, ప్రాంతాల్లో అన్వేషణ జరపగా ఒక వంశ వృక్షం....
అందుబాటులో ఉన్నవారందరికి సమాచారం ఇవ్వడంతో శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర ఉన్న....
తొలి అడుగు వేసినప్పుడు దుంప కల్యాణి (ఎంగిలమ్మ), సారవకోట లక్ష్మీ, వారణాశి వసంత....
అదేరోజు మోహన్ రావు సోదరులు తో కలసి వారణాశి ఢిల్లీప్, మిగతా వారు పీర్ సాహెబ్ పేట....
మార్చి 2న అందరూ కలిసి శ్రీకాకుళం గుడి వీధి తెన్నేటి విక్రమ్ ప్రకాష్ శర్మ ని కలవడం జరిగింది....