అసలు ఇంటి దేవతలు ఎవరు ?
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
అందుబాటులో ఉన్నవారందరికి సమాచారం ఇవ్వడంతో శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర ఉన్న పూల కామేశ్వరి అమ్మవారు గుడి ఆవరణలో సమావేశం నిర్వహించారు. పర్లాకిమిడి, సారవకోట, శ్రీకాకుళం, వైజాగ్, సింగుపురం, నబరంగపూర్ ల నుండి కొందరు వచ్చారు. సంబరాలు ఎలా చేయాలో అక్కడే ఉన్న దాసుడు ని అడిగి తెలుసుకున్నారు. వెంటనే పీర్ సాహెబ్ పేట కి వెళ్లి కూలిపోయిన ఇంటిని చూసారు. ఆ ఇంటి యజమాని వారణాశి కృష్ణ మూర్తి చనిపోయినందున అతని కుమారులు అడ్రెస్ లు దొరకక పోవడంతో ఆగిపోయారు.
పూల కామేశ్వరి అమ్మవారు
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
పూర్వం పీర్ సాహెబ్ పేట (కలివరం) వారణాశి ఇంటి వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చిన....
సుమారు శతాబ్దం క్రితం నుండి అమ్మవారి సంబరాలు జరగడం లేదు. చాలా మంది వారణాశి కుటుంబాల .....
2019 అక్టోబర్ 19 న వారణాశి సాంబన్న కుమారుడు వారణాశి లచ్చన్న కుమారుడు ....
దాంతో వారణాశి వంశం కోసం వేట మొదలైంది. అనేక రాష్టలు, ప్రాంతాల్లో అన్వేషణ జరపగా ఒక వంశ వృక్షం....
అందుబాటులో ఉన్నవారందరికి సమాచారం ఇవ్వడంతో శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర ఉన్న....
తొలి అడుగు వేసినప్పుడు దుంప కల్యాణి (ఎంగిలమ్మ), సారవకోట లక్ష్మీ, వారణాశి వసంత....
అదేరోజు మోహన్ రావు సోదరులు తో కలసి వారణాశి ఢిల్లీప్, మిగతా వారు పీర్ సాహెబ్ పేట....
మార్చి 2న అందరూ కలిసి శ్రీకాకుళం గుడి వీధి తెన్నేటి విక్రమ్ ప్రకాష్ శర్మ ని కలవడం జరిగింది....