విరాళాల వెల్లువ
ఈ పని కోసం రంగంలోకి దిగేటప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. కృష్ణ మూర్తి కుంటుంబం....
అమ్మవారి గర్భ గది కి భూమి పూజ జరిగిన నాటి నుండి ఇక్కడ దర్శనం కి అందరూ రావడం ప్రారంభం అయ్యింది. ఎవరింట శుభ కార్యం జరగాల్సి వున్నా వస్తున్నారు. అలాగే ప్రతిష్ట తర్వాత కూడా చాలా మంది వచ్చి దీపాలు పెడుతున్నారు. అమ్మవారి కి వడ పప్పు, చలిమిడి, అరటి పండు, దీపం పెట్టాలి. మిద్దె మీద అమ్మవారి బుట్ట ఉంటుంది. ఆ బుట్టను ముట్టడం గానీ, దించడం గానీ చేయకూడదు. క్రిందనే పూజ చేయాలి. వారణాశి వంశీయులు గురువారం మాంసాహారం తిన కూడదు. వారింటి కొడళ్లు ఏ రోజు కూడా రాత్రుళ్ళు మాంసాహారం తినకూడదు. ప్రతి గురువారం, ప్రతి ఏడాది మకర సంక్రాంతి కి పూజలు చెయ్యాలి
పూల కామేశ్వరి అమ్మవారు
ఈ పని కోసం రంగంలోకి దిగేటప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. కృష్ణ మూర్తి కుంటుంబం....
అమ్మవారి గర్భ గది ప్రతిష్ట 2020 అక్టోబర్ 18న అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున....
అమ్మవారి గర్భ గది కి భూమి పూజ జరిగిన నాటి నుండి ఇక్కడ దర్శనం కి అందరూ రావడం ప్రారంభం....
పూల కామేశ్వరి అమ్మవారు....