విరాళాల వెల్లువ
ఈ పని కోసం రంగంలోకి దిగేటప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. కృష్ణ మూర్తి కుంటుంబం....
అమ్మవారి గర్భ గది ప్రతిష్ట 2020 అక్టోబర్ 18న అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున శ్రీకాకుళం లోని పూల కామేశ్వరి అమ్మవారి గర్భ గది నుండి ఊరేగింపు ప్రారంభం అయ్యింది. మేళా తాళాలు, తప్పేడ గుళ్ళు తో ముత్తైదువులు బుట్టను ప్రత్యేక వాహనాలు లో తెచ్చారు. పీర్ సాహెబ్ పేటలో వారణాశి దిలీప్ సృజన దంపతులు గర్భ గది ప్రతిష్ట చేశారు. తరతరాలుగా మన వంశము కి అర్చకులు ఉన్నవారే ప్రతిష్ట లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నుండి వచ్చిన వారు పూల అలంకారం చేశారు. నరసన్నపేట నుండి ఉదయం, మధ్యాహ్నం భోజనాలు వచ్చాయి. సింగుపురం నుండి మేళాతాళాలు, పెద్ద పాడు నుండి తప్పేడ గుళ్ళు, శ్రీకాకుళం నుండి నైవేద్యాలు వచ్చాయి. సుమారు 300 మంది వచ్చారు. హైదరాబాద్, వైజాగ్, నబరంగపూర్, గరివిడి, శ్రీకాకుళం, సింగుపురం, కలివరం, పాత పట్నం, రాగోలు నుండి అనేక మంది వచ్చారు.
పూల కామేశ్వరి అమ్మవారు
ఈ పని కోసం రంగంలోకి దిగేటప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. కృష్ణ మూర్తి కుంటుంబం....
అమ్మవారి గర్భ గది ప్రతిష్ట 2020 అక్టోబర్ 18న అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున....
అమ్మవారి గర్భ గది కి భూమి పూజ జరిగిన నాటి నుండి ఇక్కడ దర్శనం కి అందరూ రావడం ప్రారంభం....
పూల కామేశ్వరి అమ్మవారు....