విరాళాల వెల్లువ

You are here:

  • Home
  • విరాళాల వెల్లువ
image

ఈ పని కోసం రంగంలోకి దిగేటప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. కృష్ణ మూర్తి కుంటుంబం జాగా ఉచితంగా ఇస్తామని చెప్పింది. దిలీప్ ఒక్కడే అక్కడ నిర్మాణం చేస్తానని చెప్పగా సిద్ధాంతి అంగీకరించలేదు. ఇది వంశ దేవత నిర్మాణం కనుక ప్రతి కుటుంబం ఎంతో కొంత కలపాలని చెప్పారు. దాంతో దిలీప్ 20,000 తొలి విరాళంగా ఇచ్చారు. వెంటనే ప్రతి కుటుంబం ఎంతో కొంత విరాళంగా ఇచ్చారు. అందుకోసం వారణాశి మోహన్ రావు, వారణాశి రాజారెడ్డి, వారణాశి గోవిందా పేరుతో జాయింట్ అకౌంట్ చేశారు. అందరూ అందులో డబ్బులు వేశారు. ప్రతి రోజు ప్రతి రూపాయి రాక, ఖర్చులు వాట్సప్ గ్రూప్ లో పెట్టారు. కొంత కాలం కి కరోనా ప్రభావం తో ధరలు పెరిగి డబ్బులు అయిపోయాయి. నిర్మాణం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా 1,20,000 అవసరం. మరలా దిలీప్ జోక్యం చేసుకొని అవసరమైన డబ్బులు అప్పుగా ఇచ్చారు. దాంతో నిర్మాణం పూర్తయింది.

అలాగే గర్భ గది ప్రతిష్ట కి కూడా అందరూ విరాళాలు ఇచ్చి సహకరించారు. చివరికి అప్పుగా ఉన్న 1 లక్ష ఇరవై వేలు ని తన తండ్రి దివంగత వారణాశి రాజేశ్వరరావు, తల్లి శ్రీమతి శంకరమ్మ పేరు మీద విరాళం ఇచ్చి అప్పు లేకుండా చేశారు. మీరు ఈ వెబ్సైట్ చుదువుతున్నప్పటికి అందరూ ఇచ్చిన విరాళాల జాబితా. అత్యధికంగా ఇచ్చిన వారణాశి శంకరమ్మ నుండి చివరి విరాళం ఇచ్చిన వారణాశి బాల నాగమ్మ వరకు అందరికి ధన్యవాదాలు

పూల కామేశ్వరి అమ్మవారి ఆనవాళ్లు వేదకడం,గర్భ గది నిర్మాణం,ప్రతిష్ట వరకు వివిధ సమయాల్లో విరాళాల హామీలు ఇచ్చిన దాతల పేర్లు 🙏🙏🙏

Names Address   Rs
వారణాశి రాజేశ్వరరావు & శ్రీమతి శంకరమ్మ (హైదరాబాద్) : 1,20,000
వారణాశి దిలీప్ (హైదరాబాద్)  : 42,232
వారణాశి మురళిధర్ (అమెరికా) : 21,116
వారణాశి రాం కిషోర్ (హైదరాబాద్) : 20,217
వారణాశి అన్నజీ (వైజాగ్) :

20,116

వారణాశి రాజారెడ్డి (నబరంగపూర్) :

20,000

వారణాశి సోమేశ్వరావు (హైదరాబాద్) :

15,217

వారణాశి శ్రీకాంత్ (హైదరాబాద్) :

15,101

వారణాశి శంకరమ్మ (హైదరాబాద్) :

13,000

వారణాశి కొండల రావు (సింగుపురం) :

11,241

వారణాశి శ్రీధర్ (హైదరాబాద్) :

11,116

వారణాశి ధర్మరాజు (రాగోలు) : 11,116
వారణాశి దొర బాబు (హైదరాబాద్) : 11,110
వారణాశి సమరం (హైదరాబాద్) : 10,218
శాసనపురి తిరుమల (పలాస) : 10,116
వారణాశి సీతా రామస్వామి (పోలకి) : 10,116
వారణాశి అమర్ నాథ్ (హైదరాబాద్) : 10,116
వారణాశి కృష్ణా మూర్తి (సింగుపురం) : 10,116
వారణాశి గోవిందా (సింగుపురం) : 10,101
వారణాశి రామ కృష్ణ (వైజాగ్) : 10,000
టంకాల నారాయణ రావు (టెక్కలి) : 8,122
వారణాశి మోహన్ రావు (శ్రీకాకుళం) : 6,117
వారణాశి శ్యామ్ సుందర్ (శ్రీకాకుళం) : 6,117
శాసనపురి లక్ష్మీ & శంకర్ (జయపురం) : 5,200
తూముల రమేష్, మధు (సోంపేట) : 5,116
వారణాశి సూర్యనారాయణ గుప్త (పాత పట్టణం) : 5,116
వారణాశి వాసుదేవ రావు (పాత పట్టణం) : 5,116
వారణాశి సాయి రామా (గరివిడి) : 5,116
బారాటం జయలక్ష్మి (శ్రీకాకుళం) : 5,116
తాళాసు ప్రీతి & నవ నీత్ (పలాస) : 5,116
బారాటం దీపికా-రవి (సింగుపురం) : 5,001
వారణాశి నాగ భూషణం (సింగుపురం) : 5,116
బోయిన షర్మిళ ఉపేంద్ర గుప్త   : 5,001
పొట్టం సౌజన్య షణ్ముఖ (అమెరికా) : 5,001
శాసనపురి మోహన్ రావు (పలాస) : 5,001
అందవరపు ఆది లక్ష్మీ & రామ కృష్ణ (హైదరాబాద్) : 5,000
దుంప అనీల్ (కంచిలి) : 4,232
దుంప ఎంగిలమ్మ (కంచిలి) : 4,232
బోయిన కాశ్వీ (ఔరంగాబాద్) : 3,232
వారణాశి భాస్కరరావు కుమార్తెలు (గరివిడి) : 3,116
వారణాశి శివ చరణ్ (వైజాగ్) : 3,116
వారణాశి రాజేంద్రప్రసాద్ (కలివరం) : 3,116
వారణాశి కృష్ణ మోహన్ గుప్తా (వైజాగ్) : 3,116
వారణాశి యుగంధర్ (శ్రీకాకుళం) : 3,116
వారణాశి నాగేశ్వరరావు (వైజాగ్) : 3,116
సిందిరి ఆదర్శ్ (హైదరాబాద్) : 3000
వారణాశి లక్షమణ మూర్తి (గుజరాత్) : 3000
సానా అనసూయ & మల్లేశ్వరావు (బెంగుళూరు) : 3,000
వారణాశి దమయంతి (శ్రీకాకుళం) : 2,557
వారణాశి మురళి కృష్ణా (శ్రీకాకుళం) : 2,551
దుంప రామ్ జి (కంచిలి) : 2,166
వారణాశి దీప (బెంగుళూరు) : 2116
వారణాశి అప్పారావు (కలివరం ) : 2116
Kotni నాగరాజు (వైజాగ్) : 2,001
వారణాశి శ్రీనివాసరావు (శ్రీకాకుళం)  : 2,001
వారణాశి వెంకట రమణ (శ్రీకాకుళం)  : 2,001
కలివరపు విజయ లక్ష్మీ (పాత పట్నం ) : 2,001
వారణాశి రాజ పతి (కలివరం) : 2000
పొడుగు వసంత (వైజాగ్) : 1,800
వారణాశి లచ్చన్న (శ్రీకాకుళం) : 1,616
వారణాశి వెంకట్రావు (పాత పట్టణం) : 1,116
వారణాశి సురేష్ (వైజాగ్) : 1,116
పైడి శెట్టి పప్పి విష్ణు (గుణుపుర్) : 1,116
తూముల రవి (సోంపేట) : 1,116
గెంబలి కృష్ణ వేణి & తేజేశ్వరావు (సోంపేట) : 1,116
వారణాశి శ్రీనివాసరావు (కలివరం) : 1,116
కలివరపు కమేశ్వరమ్మ (సింగుపురం) : 1,116
వారణాశి రాజేశ్వరరావు (కలివరం) : 1,116
సూరి పూర్ణిమ (మందరాడ) : 1,011
వారణాశి జగన్నాధం (కలివరం) : 1,000
బారాటం ఆట కేశం (సింగుపురం) : 500
వారణాశి బాల నాగమ్మ  (శ్రీకాకుళం) : 2,00
హామీలు 5,51,411