ప్రారంభం అయిన శిధిలాల తొలగింపు
సిద్ధాంతి గారు ఇచ్చిన ముహూర్తం
04-03-2020 న శిథిలాలు తొలగింపు ప్రారంభం అయ్యింది....
భూమి పూజ తర్వాత కరోనా వ్యాధి ప్రారంభం అవ్వడంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదు. వారణాశి దిలీప్ జోక్యం తో కదలిక వచ్చింది. తను హైదరాబాద్ నుండి పావులు కదిపి మెస్ట్రీలు, కూలీలు ఏర్పాటు చేసి పనులు ప్రారంభించేవిధంగా చేశారు. ఊహించని విధంగా వారణాశి గోవిందా (సింగుపురం) ప్రతి రోజు కరోనా లెక్క చెయ్యకుండా వచ్చి పనులు చూసేవాడు. దాంతో వేగంగా పనులు జరిగాయి.గోవిందా దంపతులు స్లాబ్ పూజ, ద్వారాబంధం పూజ చేశారు. దిలీప్ ద్వారా టేకు ద్వార బంధం, తలుపులు వచ్చాయి.
పూల కామేశ్వరి అమ్మవారు
సిద్ధాంతి గారు ఇచ్చిన ముహూర్తం
04-03-2020 న శిథిలాలు తొలగింపు ప్రారంభం అయ్యింది....
శిధిలాల తొలగింపు కార్యక్రమంలో మన వంశీయులు ఎంతో కష్టపడి పనులు పర్యవేక్షణ చేశారు....
పీర్ సాహెబ్ పేటలో నిర్మాణ ప్రాంతంలో చదును చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతుండగా....
ఎట్టకేలకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అమ్మవారు గర్భ గది కోసం 13 × 200 అడుగులు భూమి....
ఎట్టకేలకు భూమి పూజ కి రంగంలో దిగాం. కలివరం పంతులు ఆధ్వర్యంలో భూమి....
భూమి పూజ తర్వాత కరోనా వ్యాధి ప్రారంభం అవ్వడంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదు....