ప్రారంభం అయిన శిధిలాల తొలగింపు
సిద్ధాంతి గారు ఇచ్చిన ముహూర్తం
04-03-2020 న శిథిలాలు తొలగింపు ప్రారంభం అయ్యింది....
సిద్ధాంతి గారు ఇచ్చిన ముహూర్తం 04-03-2020 న శిథిలాలు తొలగింపు ప్రారంభం అయ్యింది. జేసీబీ లో మట్టిని ట్రాక్టర్లు వేసి తరలించారు. సుమారు 50 ట్రాక్టర్లు మట్టిని ఎత్తారు. అక్కడ ఉన్న పాడు బడ్డ నూతిని కప్పివేశారు. బుట్ట ఒక గదిలో మిద్దె మీద ఉండేది. ఆ గది కూలిన ప్రాంతంలో కూలీలు ని పెట్టి గాలించాం. అక్కడ బుట్టలో గున్న మట్టి సిద్దలు, కర్ర బొమ్మ, మట్టి దీపాలు లభించాయి. వాటిని భద్రంగా ప్రక్క ఇంటి డాబా మీద ఉంచాం. మొత్తం 13 × 200 అడుగులు స్థలం ను చదునుగా చేసాం. అనంతరం సిద్ధాంతి ని కలిసి భూమి పూజ కి ముహూర్తం తీసాం.
పూల కామేశ్వరి అమ్మవారు
సిద్ధాంతి గారు ఇచ్చిన ముహూర్తం
04-03-2020 న శిథిలాలు తొలగింపు ప్రారంభం అయ్యింది....
శిధిలాల తొలగింపు కార్యక్రమంలో మన వంశీయులు ఎంతో కష్టపడి పనులు పర్యవేక్షణ చేశారు....
పీర్ సాహెబ్ పేటలో నిర్మాణ ప్రాంతంలో చదును చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతుండగా....
ఎట్టకేలకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అమ్మవారు గర్భ గది కోసం 13 × 200 అడుగులు భూమి....
ఎట్టకేలకు భూమి పూజ కి రంగంలో దిగాం. కలివరం పంతులు ఆధ్వర్యంలో భూమి....
భూమి పూజ తర్వాత కరోనా వ్యాధి ప్రారంభం అవ్వడంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదు....