ప్రారంభం అయిన శిధిలాల తొలగింపు
సిద్ధాంతి గారు ఇచ్చిన ముహూర్తం
04-03-2020 న శిథిలాలు తొలగింపు ప్రారంభం అయ్యింది....
ఎట్టకేలకు భూమి పూజ కి రంగంలో దిగాం. కలివరం పంతులు ఆధ్వర్యంలో భూమి పూజ జరగగా, స్థల దాతలు వారణాశి కృష్ణ మూర్తి కుమారుడు వారణాశి మోహన్ రావు దంపతులు పూజలో కూర్చొన్నారు. శ్రీకాకుళం నుండి వచ్చిన దాసుడు అంతవరకు భద్రపరిచిన బుట్టను తీసి శుభపరిచి కొత్త బుట్టలో అమ్మవారి సామగ్రి ని భద్ర పరిచారు. ఒక వైపు మేళతాలలు మధ్య భూమి పూజ జరగగా మరోవైపు తప్పేడ గుళ్ళు పాటల మధ్య అమ్మవారు బుట్టను శ్రీకాకుళం లో పూల కామేశ్వరి అమ్మవారి గుడికి తరలించాం
పూల కామేశ్వరి అమ్మవారు
సిద్ధాంతి గారు ఇచ్చిన ముహూర్తం
04-03-2020 న శిథిలాలు తొలగింపు ప్రారంభం అయ్యింది....
శిధిలాల తొలగింపు కార్యక్రమంలో మన వంశీయులు ఎంతో కష్టపడి పనులు పర్యవేక్షణ చేశారు....
పీర్ సాహెబ్ పేటలో నిర్మాణ ప్రాంతంలో చదును చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతుండగా....
ఎట్టకేలకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అమ్మవారు గర్భ గది కోసం 13 × 200 అడుగులు భూమి....
ఎట్టకేలకు భూమి పూజ కి రంగంలో దిగాం. కలివరం పంతులు ఆధ్వర్యంలో భూమి....
భూమి పూజ తర్వాత కరోనా వ్యాధి ప్రారంభం అవ్వడంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదు....