ట్రస్ట్ ఏర్పాటు
ఎట్టకేలకు పూల కమేశ్వరీ దేవీ ట్రస్ట్, పీర్ సాహెబ్ పేట పేరిట ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. దీనికి ....
అమ్మవారి గుడి ప్రతిష్ట తర్వాత నిత్యా పూజ కోసం హైదరాబాద్ కి చెందిన అందవరపు సాగర్ గుప్త ప్రతిరోజు ఆలోచనలు చేసేవారు. ఎలాగయినా అక్కడ నిత్య దీపం జరగాలని తను ఎంత కావాలన్న ఆర్థిక సహాయం చేస్తానని విజ్ఞప్తి చేసారు. దాంతో వారణాశి గోవిందా కలివరం వెళ్లి వారణాశి రాజ పతి ని సంప్రదింపులు చేసి ఒక వ్యక్తి ఏర్పాటు చేశారు. నెలకు 2000 జీతం కి అతను దీపం పెట్టడానికి వారణాశి అప్పారావు సమక్షంలో అంగీకరించారు. అలాగే దీపం పెట్టె వ్యక్తి కి నెలకు 2000 ఇవ్వడానికి చాలా కుటుంబాలు ముందుకు వచ్చాయి. వారణాశి అన్నజీ ఏడాది పాటు విరాళం ముందుగానే పంపించారు. కానీ దీపం పెట్టిన మరునాడు వ్యక్తి అనారోగ్యం పాలయ్యారు. అనంతరం వేరే వ్యక్తి ని దీపం పెట్టడానికి వారణాశి అప్పారావు గారు ఏర్పాటు చేశారు. అతను కూడా ఒక రోజు దీపం పెట్టి ఇతర సమస్యల తో రాలేక పోయాడు. దాంతో ఆ ప్రాంతంలో పూల కమేశ్వరీ కి నిత్యా దీపం ప్రశ్నర్ధకరంగా మారింది. అందరూ భయపడి ఎంత డబ్బులు ఇస్తామన్న రావడం లేదు. ఇదే సమయంలో దాసుడు గుడి ని సందర్శించడం జరిగింది. దీపం పెట్టె విషయం లో జరిగిన పరిణామాలు నిజానికి దాసుడు కి తెలియదు. కానీ అతను మాట్లాడుతూ ఇక్కడ అమ్మవారి కి కేవలం మీ బంధువులు మాత్రమే దీపం పెట్టాలి, ఇతరుల ద్వారా దీపం పెట్టించలేరు అని చెప్పడంతో మేము అయోమయంలో పడిపోయాం. నాటి నుండి నేటి వరకు ప్రతి శనివారం ఒక కుటుంబం తప్పని సరిగా వెళ్లి అక్కడ దీపం పెడుతున్నారు.
3 నెలలకు ఒకసారి శనివారం రోజు పీర్ సాహెబ్ పేట లో దీపం పెట్టడానికి అంగీకారాన్ని తెలిపిన కుటుంబాలు 🙏🙏🙏
1.వారణాశి కొండల రావు (సింగుపురం)
2.వారణాశి నాగ భూషణం (సింగుపురం)
3.వారణాశి అప్పారావు (కలివరం)
4.వారణాశి జగన్నాధం (కలివరం)
5.వారణాశి రాజ పతి (కలివరం)
6.వారణాశి శ్రీను (కలివరం)
7.వారణాశి ముత్యాలు (కలివరం)
8.వారణాశి నాగ రాజు(కలివరం)
9.వారణాశి రాజేశ్వరరావు (కలివరం)
10.వారణాశి శ్యామ్ సుందర్ (శ్రీకాకుళం)
11.వారణాశి గోవిందా (సింగుపురం)
12.వారణాశి లచ్చన్న (శ్రీకాకుళం)
పూల కామేశ్వరి అమ్మవారు
ఎట్టకేలకు పూల కమేశ్వరీ దేవీ ట్రస్ట్, పీర్ సాహెబ్ పేట పేరిట ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. దీనికి ....
అమ్మవారి సంబరాలు కోసం మేము గత కొద్దిరోజులుగా మంచి దాసుడు కోసం గాలిస్తున్నాం....
పుల కమేశ్వరీ అమ్మవారి సంబరాలు కోసం ముడుపు కట్టాలని సిద్ధాంతి సూర్య ప్రకాష్ శర్మ ....
అమ్మవారి గుడి ప్రతిష్ట తర్వాత నిత్యా పూజ కోసం హైదరాబాద్ కి చెందిన అందవరపు సాగర్ గుప్త....
భవిష్యత్ అవసరాలు దృష్ట్యా గుడి వద్ద బోరింగ్ ఏర్పాటు కి నిర్ణయం జరిగింది. దానికోసం....
అమ్మవారి సంబరాలు జరిగే మే 21,22,23 తేదీలలో నైపుణ్యం ఉన్న తప్పేట గుళ్ళు బృందం కోసం....
అమ్మవారి సంబరాలు నిర్వహణ విషయం సలహాలు, సూచనలు కోసం ఒక కమీటీ ఏర్పాటు ....
సంబరాలు జరిగే పీర్ సాహెబ్ పేట లో ఎటువంటి లాడ్జ్ లు లేవు. కంకణం కట్టుకున్న దంపతులు....
ఈమె పేరు మణెమ్మ. ఈమె ఇళ్లు గుడి దగ్గర లో ఉంది. ఈమె ఒకప్పుడు హిరమండలం లో....
వారణాశి అన్నజీ (వైజాగ్) పూల కమేశ్వరీ అమ్మవారి గుడి కి విద్యుత్ కనెక్టివిటీ వచ్చిన నాటి నుండి....
ఇంతవరకు ఆర్థిక లావాదేవీలు జాయింట్ అకౌంట్లో జరిగాయి. ట్రస్ట్ ఏర్పాటు జరగడంతో ట్రస్టీలు....
పూర్వం రాజులు, మహారాజులు గుడులు, గోపురాలు నిర్వహణ కి తమ జీవితంలో శక్తి ఉన్నంత....