ట్రస్ట్ ఏర్పాటు
ఎట్టకేలకు పూల కమేశ్వరీ దేవీ ట్రస్ట్, పీర్ సాహెబ్ పేట పేరిట ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. దీనికి ....
పుల కమేశ్వరీ అమ్మవారి సంబరాలు కోసం ముడుపు కట్టాలని సిద్ధాంతి సూర్య ప్రకాష్ శర్మ ఆదేశించారు. తేదీ -------
న హైదరాబాద్ లో వారణాశి దిలీప్ ఇంట్లో ముడుపు కట్టి అమ్మవారి సంబరాలు కి తెర లేపారు. ఈ ముడుపు లో బియ్యం ని సంబరాలు సమయంలో ప్రసాదం గా చేసి అమ్మవారి కి నైవేద్యం గా ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కి చెందిన వారణాశి కుటుంబాలు
రాం కిశోర్,
సోమేశ్వరావు,
దొరబాబు,
శ్రీకాంత్,
సమరం లు
పాల్గొన్నారు.
పూల కామేశ్వరి అమ్మవారు
ఎట్టకేలకు పూల కమేశ్వరీ దేవీ ట్రస్ట్, పీర్ సాహెబ్ పేట పేరిట ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. దీనికి ....
అమ్మవారి సంబరాలు కోసం మేము గత కొద్దిరోజులుగా మంచి దాసుడు కోసం గాలిస్తున్నాం....
పుల కమేశ్వరీ అమ్మవారి సంబరాలు కోసం ముడుపు కట్టాలని సిద్ధాంతి సూర్య ప్రకాష్ శర్మ ....
అమ్మవారి గుడి ప్రతిష్ట తర్వాత నిత్యా పూజ కోసం హైదరాబాద్ కి చెందిన అందవరపు సాగర్ గుప్త....
భవిష్యత్ అవసరాలు దృష్ట్యా గుడి వద్ద బోరింగ్ ఏర్పాటు కి నిర్ణయం జరిగింది. దానికోసం....
అమ్మవారి సంబరాలు జరిగే మే 21,22,23 తేదీలలో నైపుణ్యం ఉన్న తప్పేట గుళ్ళు బృందం కోసం....
అమ్మవారి సంబరాలు నిర్వహణ విషయం సలహాలు, సూచనలు కోసం ఒక కమీటీ ఏర్పాటు ....
సంబరాలు జరిగే పీర్ సాహెబ్ పేట లో ఎటువంటి లాడ్జ్ లు లేవు. కంకణం కట్టుకున్న దంపతులు....
ఈమె పేరు మణెమ్మ. ఈమె ఇళ్లు గుడి దగ్గర లో ఉంది. ఈమె ఒకప్పుడు హిరమండలం లో....
వారణాశి అన్నజీ (వైజాగ్) పూల కమేశ్వరీ అమ్మవారి గుడి కి విద్యుత్ కనెక్టివిటీ వచ్చిన నాటి నుండి....
ఇంతవరకు ఆర్థిక లావాదేవీలు జాయింట్ అకౌంట్లో జరిగాయి. ట్రస్ట్ ఏర్పాటు జరగడంతో ట్రస్టీలు....
పూర్వం రాజులు, మహారాజులు గుడులు, గోపురాలు నిర్వహణ కి తమ జీవితంలో శక్తి ఉన్నంత....