ఇలా చేరుకోవాలి

ట్రైన్ ద్వారా వెళ్లిన వారు దూసి రైల్వే స్టేషన్ లో 2 కిమి దూరంలో పీర్ సాహెబ్ పేట వస్తుంది.
ట్రైన్ ద్వారా వచ్చిన వారు ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్) లో దిగితే 8 కిమి దూరంలో పీర్ సాహెబ్ పేట వస్తుంది.

ఇలా చేరుకోవాలి

శ్రీకాకుళం నుండి నేరుగా బస్ లు ఉన్నాయి.
రాగోలు జుంక్షన్ నుండి ఆటోలు ఉంటాయి.
ఫైట్ ద్వారా వచ్చిన వారు విశాఖపట్నం లో దిగి రావాలి